Rashmika Mandanna dating | తన కంటే చిన్నవాడితో డేటింగ్‌పై రష్మిక ఏమన్నదంటే..?
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌మీదుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). తన కంటే చిన్నవాడైన వ్యక్తితో డేటింగ్ (dating) విషయంపై రష్మిక తనదైన శైలిలో చెప్పిన సమాధానం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌మీదుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ బ్యూటీ నటిస్తోన్న తొలి హిందీ సినిమా మిషన్ మజ్ను (Mission Majnu) ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొస్తుందని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కంటే చిన్నవాడైన (వయస్సులో) వ్యక్తితో డేటింగ్ (dating) విషయంపై అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో చెప్పిన సమాధానం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
నా విషయానికొస్తే..వారు (డేటింగ్ చేసే వ్యక్తి) మీ గురించి మంచి అనుభూతిని కలిగి ఉంటారని మీకు తెలుసు…అని నేను అనుకుంటున్నా. వారు మిమ్మల్ని మార్చేందుకు ప్రయత్నించకూడదు. వయస్సనేది పెద్ద విషయమేమి కాదు. అవన్నీ చాలా చిన్నవంటూ చెప్పుకొచ్చింది రష్మిక. అయితే అబ్బాయిలు చొక్కా విప్పి చేసే బాడీ ఎక్స్ పోజింగ్‌పై రష్మిక స్పందిస్తూ..అబ్బాయిలు వర్కవుట్ చేస్తూ కష్టపడి ఫిట్‌గా కనిపించడాన్ని నిజంగా అభినందిస్తున్నా.వారు పడ్డ కష్టం వాళ్లు ఎంత అంకితభావంతో ఉన్నారనేది తెలియజేస్తుందంటూ చెప్పుకొచ్చింది.

రష్మిక ప్రస్తుతం పుష్పలో నటిస్తోంది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మరోవైపు శర్వానంద్‌తో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Adivi Sesh Vs Ravi Teja | అడివి శేష్‌కు రవితేజ సర్ప్రైజ్..పోటీ తప్పదా..?
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

