Home
Telangana
Low Pressure Area In Bay Of Bengal Likely To Intensify Into Cyclone By October 26 Met Center
26 నాటికి తుఫాన్‌గా మారనున్న అల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఈ నెల 26 నాటికి తుఫానుగా మారే అవకాశమున్నదని తెలిపింది.
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఈ నెల 26 నాటికి తుఫానుగా మారే అవకాశమున్నదని తెలిపింది.
దీని ప్రభావంతో ఈ నెల చివరిలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

