e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News మూడో హిందీ చిత్రానికి ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్‌..!

మూడో హిందీ చిత్రానికి ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్‌..!

మూడో హిందీ చిత్రానికి ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్‌..!

ఈ ఏడాది హిందీలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రెడీ అవుతుఓంది క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్నా. ఇప్ప‌టికే మిష‌న్ మ‌జ్నుతో బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న ర‌ష్మిక‌, మ‌రోవైపు అమితాబ్ బ‌చ్చ‌న్ తో క‌లిసి గుడ్ బై చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇదిలా ఉంటే రెండు సినిమాలు సెట్స్ పై ఉండ‌గానే మూడో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌న్న వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ భామ తాజాగా మూడో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫ్యాన్స్ తో చేసిన ఛాటింగ్ ద్వారా వెల్ల‌డైంది. బాలీవుడ్ ప్రాజెక్టు ల గురించి ఓ అభిమాని అడుగ‌గా..నేను రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నా. త్వ‌ర‌లోనే మూడో చిత్రానికి సైన్ చేయ‌బోతున్నాన‌ని రిప్లై ఇచ్చింది. ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగులో అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న పుష్ప‌లో న‌టిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

అల్లు ‘సిటీమార్‌’ కి సల్లు న్యాయం చేశాడా ?

సునీల్ భార్య‌గా అన‌సూయ‌..!

మ‌రోసారి పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో స్టార్ డైరెక్ట‌ర్..

కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ అలియా భ‌ట్

ఇది స‌ల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుద‌ల‌

ద‌ర్శ‌కేంద్రుడి పెండ్లి సంద‌డి అప్‌డేట్

హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైర‌ల్‌

స‌ల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్‌..ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

సెల‌బ్రిటీల వ‌ర్క‌వుట్ సెష‌న్..ట్రెండింగ్ లో స్టిల…

సినిమాటోగ్రాఫ‌ర్ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేసిన కీర్తి సురేష్‌

డాక్ట‌ర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైర‌ల…

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మూడో హిందీ చిత్రానికి ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్‌..!
మూడో హిందీ చిత్రానికి ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్‌..!
మూడో హిందీ చిత్రానికి ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్‌..!

ట్రెండింగ్‌

Advertisement