Rashmika Mandanna | రష్మికను రణ్ బీర్ సెట్స్ లో మేడమ్ అని పిలుస్తాడట..!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా యానిమల్ (Animal). తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ..తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాదు..స్టార్ హీరోలతో నటిస్తోంది రష్మిక.
అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) డైరెక్షన్లో యానిమల్ (Animal) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ..తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాదు..స్టార్ హీరోలతో నటిస్తోంది రష్మిక.
ఈ భామ యాక్టింగ్‌కు స్టార్ హీరోలు సైతం అయిపోతుంటారంటే అతిశయోక్తి కాదేమో. రణ్ బీర్‌తో పనిచేసే ఛాన్స్ రావడంపై రష్మిక రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. రణ్ బీర్‌తో షూటింగ్ అంటే మొదట నర్వస్‌గా అనిపించింది. తొలి రోజు లుక్ టెస్ట్ కోసం వెళ్లినపుడు రణ్ బీర్‌తో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ పడ్డా. కానీ 5 నిమిషాల చిట్‌చాట్‌తో రణ్ బీర్ చాలా కంపార్టబుల్గా మాట్లాడేలా చేశారని చెప్పుకొచ్చింది రష్మిక.
రణ్‌బీర్ చాలా సింపుల్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఉన్నా వ్యక్తి. రణ్ బీర్‌తో కలిసి పనిచేయడం సంతోషకరంగా ఉందని చెప్పింది. రణ్ బీర్ సెట్స్ లో తనను మేడమ్ అని పిలుస్తారని చెప్పుకొచ్చింది రష్మిక. రష్మక మరోవైపు విజయ్ 66వ ప్రాజెక్టులో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. దీంతోపాటు అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2లో హీరోయిన్గా నటిస్తోంది.
Read Also : Tamil Film Industry | 2019 తర్వాత తమిళ ఇండస్ట్రీకి పెద్ద హిట్టు ఇదేనట..!
Read Also : Pakka Commercial Trailer | ‘క్రిమినల్స్ మన పాలిట దేవుళ్లు..’ పక్కా కమర్షియల్ ట్రైలర్
Read Also : Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

