గాయకుడిగా రానా

యువహీరో రానా తొలిసారి గాత్రదానం చేయబోతున్నారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న తా జా చిత్రం ‘విరాటపర్వం’ కోసం ఆయన గాయకుడి అవతారం ఎత్తడానికి సిద్ధమయ్యారు. సందర్భోచితంగా వచ్చే ఓ ప్రత్యేకగీతాన్ని ఆలపించమని చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల కోరగా అందుకు రానా అంగీకరించాని..త్వరలో పాట రికార్డింగ్ చేయబోతున్నారని సమాచారం. సురేష్ బొబ్బిలి ఈ చిత్రాన్ని సంగీతాన్నందిస్తున్నారు. తొలిసారి రానా గీతాలాపన చేయడం సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. 1980దశకం తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాకు రూపొందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Rana
- Singing
- virata parvam
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

