సీక్వెల్ కోసం సూపర్ హిట్ రిమేక్ ని పక్కన పెట్టిన దర్శకుడు
ఇప్పుడు ‘రాక్షసుడు 2’కి రంగం సిద్దమైంది. బెల్లంకొండ హీరోగా రమేష్ వర్మ ‘రాక్షసుడు 2...
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ, టబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భూల్ భులైయా 2’. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చింది. బాక్సాఫీసు వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాని తెలుగులో రిమేక్ చేయాలని భావించారు దర్శకుడు రమేష్ వర్మ. ఫ్యాన్సీ రేటుకి రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారు. తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ పనులని కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పుడీ సినిమాని పక్కన పెట్టి ఓ సూపర్ హిట్ సీక్వెల్ ని తెరపైకి తెచ్చారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో గుర్తుండిపోయే విజయం ‘రాక్షసుడు’. రమేష్ వర్మ దర్సకత్వంలో తమిళ ‘రాచ్చసన్’కి రీమేక్‌గా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘రాక్షసుడు 2’కి రంగం సిద్దమైంది. బెల్లంకొండ హీరోగా రమేష్ వర్మ ‘రాక్షసుడు 2 చేయబోతున్నారు. ‘రాచ్చసన్’ కి సీక్వెల్ తమిళ్ లో ఇంకా రాలేదు. అయితే రమేష్ వర్మ చెప్పిన కథ బెల్లంకొండకి చాలా నచ్చింది. అదే ఫ్రాంచైజ్ పై ఈ కథ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ‘భూల్ భులైయా 2’ రిమేక్ ని పక్కన పెట్టి `రాక్షసుడు 2`ని మొదలుపెడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

