Ramcharan | లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా (Lok Sabha Elections) కొనసాగుతోంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ramcharan), ఉపాసన దంపతులు జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన బూత్‌లో ఓటు వేశారు. అనంతరం రాంచరణ్-ఉపాసన సిరా గుర్తు చూపిస్తూ.. అందరూ ఓటు తమ హక్కు వినియోగించుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, మహేశ్ బాబు, నరేశ్, రాజేంద్రప్రసాద్, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు నందమూరి కల్యాణ్ రామ్, సందీప్ కిషన్, ఆదిసాయికుమార్, అనన్యనాగళ్ల, అల్లు శిరీష్, కిరణ్ అబ్బరవరం, మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణు, అక్కినేని నాగచైతన్యతోపాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిసిందే.
పోలింగ్ బూత్‌లో..
😂😂 @AlwaysRamCharan !#RamCharan Reached Jubilee Hills Club, Hyd to Cast his Vote in Parliament #Elections2024. pic.twitter.com/OP54gRcggA
— Trends RamCharan ™ (@TweetRamCharan) May 13, 2024
ఓటింగ్‌లో తారలు..
மூத்த மற்றும் பல்துறை நடிகரான #கோட்டா ஸ்ரீனிவாசராவ் வாக்குச்சாவடியில் வாக்களித்தார் #KotaSrinivasaRao #Hyderabad #LokSabhaElections2024 #Tollywood #TeluguFilmNagar #KotaSrinivasaRao | #Hyderabad pic.twitter.com/QidgzaUTqo
— AMN (@ponchicherry) May 13, 2024
#NandamuriKalyanram casts his vote #ElectionDay @NANDAMURIKALYAN pic.twitter.com/1O2PO8yGcP
— BA Raju’s Team (@baraju_SuperHit) May 13, 2024
Young Actors #AlluSirish, #KiranAbbavaram and #AadiSaiKumar casts their votes!#LokSabhaElections2024 #Tollywood pic.twitter.com/DjYnkrm11H
— KLAPBOARD (@klapboardpost) May 13, 2024