హైదరాబాద్ : తెలుగు నటుడు రామ్ పోతినేని (Ram Potineni) కి గాయమైంది. సోమవారం జిమ్ చేస్తుండగా.. అతని మెడకు గాయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే డబుల్ ఎనర్జీతో రావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. నెక్ బ్యాండ్‌తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్‌కు గాయం కావడంతో అతని సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. లింగుస్వామి దర్శకత్వంలో 19వ సినిమాలో రామ్ నటిస్తున్నాడు.
Ustaad @ramsayz's #RAPO19 shoot halted due to his Neck injury during body transformation.
— OverSeasRights.Com (@Overseasrights) October 4, 2021
Get well soon with double the energy #RAPO ❤️. #RamPothineni pic.twitter.com/L5GZ18qfIT