రామ్ 23 మొదలైంది
తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. రామ్ 23వ సినిమా ఇది. రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు.
తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. రామ్ 23వ సినిమా ఇది. రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీమోహన్ కెమెరా స్విఛాన్ చేయగా, పీవి రవికిషోర్ క్లాప్‌నిచ్చారు. తొలి సన్నివేశానికి హీరో రామ్ స్వయంగా దర్శకత్వం వహించారు.
నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇదని, యాక్షన్ అంశాలు అబ్బురపరుస్తాయని, సోమవారమే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా మొదలుపెట్టామని చిత్రబృందం పేర్కొన్నది. రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తిరునావుక్కరసు, స్టంట్స్: పీటర్ హెయిన్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, నిర్మాత: కృష్ణ పోతినేని, రచన-దర్శకత్వం: రామ్ పోతినేని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

