Rakul Preet Singh | స్టార్ హీరోతో రకుల్ రొమాన్స్..అఫీషియల్ అప్డేటే తరువాయి..!
ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ భామ ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తెలుగు, తమిళం, హిందీ..ఇలా అన్ని భాషల్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది. ఈ భామ ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. రీసెంట్గా వలిమై సినిమాతో మంచి హిట్టు కొట్టాడు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar).
ఈ క్రేజీ యాక్టర్ హెచ్ వినోథ్ (H Vinoth) డైరెక్షన్లో ఏకే 61 (AK 61) మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లో కొనసాగుతుంది. ఏకే 61లో రకుల్ ప్రీత్ సింగ్ ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అజిత్‌తో రకుల్ రొమాన్స్ చేయబోతుందనే దానిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది.
Read Also : Prashanth Neel | మందు తాగడం గురించి ఓపెన్ అయిన కేజీఎఫ్ డైరెక్టర్..!
బోనీకపూర్ (Boney Kapoor) ఈ క్రేజీ ప్రాజెక్టును భారీ బడ్జెట్, తారాగణం, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. గిబ్రాన్ (Ghibran)మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాకు గొప్ప గొప్ప సాంకేతిక నిపుణుల బృందం పనిచేయనుందట.రకుల్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో 31 October Ladies Night సినిమా చేస్తోంది. దీంతోపాటు హిందీలో రన్ వే 34, డాక్టర్ జీ, మిషన్ సిండెరెల్లా, థ్యాంక్ గాడ్, అయలాన్, ఛత్రివాలి సినిమాల్లో నటిస్తోంది.
Read Also : Sonal Chauhan | సోనాల్ చౌహాన్‌కు భారీ ఆఫర్..పౌరాణిక చిత్రంలో ఛాన్స్
ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. కమల్ హాసన్‌తో చేయాల్సిన బై లింగ్యువల్ ప్రాజెక్టు ఇండియన్ 2 పలు కారణాల వల్ల నిలిచిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

