Rajamouli | పవన్ కళ్యాణ్‌తో సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rajamouli about power star pawan kalyan | బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌లతో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్ ఇంకా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి తదితరులతో ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ ఇది.
ఈ సినిమాకు జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతుండగా, రాజమౌళి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్.. ఈ ముగ్గురితో మీరు పనిచేశారు. మీ దృష్టిలో మీరు ఎవరికీ ఓటేస్తారు? అని ఒకరు ప్రశ్నించారు. దానికి రాజమౌళి సినిమా గురించి, యాక్టింగ్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎన్టీఆర్‌తో సమయం గడపటానికి ఇష్టపడతాను. జంతువుల గురించి తెలుసుకోవడానికి గంటల సమయం వెచ్చిస్తాను. వాటి గురించి మాట్లాడాలంటే రామ్‌చరణ్‌తో సమయం గడపటానికి ఇష్టపడతాను. అలాగే పుడ్ గురించి మాట్లాడాలంటే ప్రభాస్‌తో టైమ్ స్పెండ్ చేస్తాను’’ అని అన్నారు రాజమౌళి.
పవన్ కళ్యాణ్ తో సినిమాపై కూడా ఓపెన్ అయ్యారు అయ్యారు జక్కన్న ( rajamouli ) . ఎప్పుడో గత కొన్నేళ్ల కితం ఆయనకు కథ చెప్పడం జరిగింది అని అయితే ఆ టైం కళ్యాణ్ మళ్ళీ చెప్తాను అని అన్నారు కానీ తర్వాత ఎటువంటి కాల్ రాకపోవడం ఇక ఇద్దరు సినిమా దారులు కూడా వేరైపోవడం జరిగిందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR: ఆర్ఆర్ఆర్ అభిమానులకి గుడ్ న్యూస్.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడో తెలుసా?
RRR సినిమాను కావాలనే తక్కువ రేట్లకు అమ్ముతున్నారా..?
పవన్ కళ్యాణ్‌ను ఫస్ట్ టైం పవర్ స్టార్ అని ఎవరు పిలిచారో తెలుసా !
Pawan: పవన్ సినిమాతో అకీరా నందన్ టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడా..!
power star pawan kalyan | మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ దేవరకొండనే.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Pawan Kalyan
- Pintop
- Rajamouli
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

