కొన్ని రోజుల క్రితం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఇంటింటి రామాయణం (Intinti Ramayanam) ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) లీడ్ రోల్లో నటిస్తున్న ఈ మూవీ టీజర్ (Intinti Ramayanam Teaser)ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంతో సురేష్ నరెడ్ల దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. విలేజ్‌లో వివిధ పాత్రల మధ్య నడిచే ఫన్ అండ్ కూల్ ఎలిమెంట్స్ తో ఇంటింటి రామాయణం సినిమా (వెబ్ ప్రాజెక్ట్) సాగనున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు దర్శకుడు. టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.
ఈ చిత్రంలో నరేష్, నవ్య స్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ డ్రామానేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మారుతి – IVY ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. నిర్మాత నాగ వంశీ, ఆహా సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.
ఇంటింటి రామాయణం టీజర్ ..
Read Also : Jai Balayya Mass Anthem | వీరసింహారెడ్డి నుంచి జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్.. ఫ్యాన్స్ కు పండగే
Read Also : Vijay Deverakonda | ముంబైలో విజయ్ దేవరకొండ.. కొత్త అప్డేట్ ఏంటో తెలుసా..?
Read Also : Read Also : Yashoda | కోర్టు తీర్పుతో ఆలస్యంగా రానున్న యశోద