డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. నాలుగు కీలక స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను దక్కించుకోగా, కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. నాలుగు కీలక స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను దక్కించుకోగా, కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది.
సంఘం అధ్యక్షుడిగా ఏబీవీపీకి చెందిన యశ్ దబాస్ ఎన్నికయ్యారు. రెండు క్యాంపస్‌లు కలిగి ఉన్న ఢిల్లీ యూనివర్సిటీలో 91 కాలేజీలు ఉండగా, 52కి ఎన్నికలు జరిగాయి. కాగా, గతంలో అరుణ్ జైట్లీ, విజయ్ గోయల్, మాకెన్, అల్కా లాంబా డీయూఎస్‌యూ అధ్యక్షులుగా పనిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

