Pushpa All Time Record | ట్రెండ్ సెట్టర్‌గా ‘పుష్ప’..ఏ సినిమా సాధించని కొత్త రికార్డు..!
సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కి..తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన పుష్ప (Pushpa) సినిమాతో తన మార్కును చూపించాడు పుష్పరాజ్‌గా నటించిన స్టార్ హీరో అల్లు అర్జున్.
టాలీవుడ్ (Tollywood) పాన్ ఇండియా ప్రాజెక్టుగా పుష్ప (Pushpa) బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కి..తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాతో తన మార్కును చూపించాడు పుష్పరాజ్‌గా నటించిన స్టార్ హీరో అల్లు అర్జున్. ఇక శ్రీవల్లి పాత్రలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika mandanna) మంచి మార్కులు కొట్టేసింది.
2021 డిసెంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై పుష్ప అన్ని భాషల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండించింది. రిలీజ్‌కు ముందు నుంచి రిలీజ్ తర్వాత ఇప్పటివరకు ఏదో ఒక రికార్డుతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరో ట్రాక్ రికార్డు పుష్ప ఖాతాలో చేరిపోయింది. ఇండియాలోనే 5 బిలియన్ల వ్యూస్ సాధించిన మొట్టమొదటి ఆల్బమ్‌గా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది పుష్ప. ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్‌తో అందరితో పంచుకుంది మైత్రీ మూ మేకర్స్ టీం.
ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ, సునీల్, ఫహద్ ఫాసిల్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. పుష్పలో దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ప్రతీ పాట మ్యూజిక్ లవర్స్ ఆల్‌టైమ్ ఫేవరేట్ సాంగ్స్‌లో లిస్టులో చేరిపోయాయి. మరి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2 ఆల్బమ్ దీన్ని మించి ఉండబోతుందా..? అనేది చూడాల్సి ఉంది.
The Biggest Ever Feat In Indian Cinema ❤️🔥
Icon Star @alluarjun's #PushpaTheRise is the First Album to hit 5 BILLION VIEWS 🔥🔥
A Rockstar @ThisIsDSP Musical🎧#5BViewsForPushpaAlbum 🔥@iamRashmika @aryasukku @TSeries @adityamusic pic.twitter.com/mR3G9PwYtS
— Mythri Movie Makers (@MythriOfficial) July 15, 2022
Read Also : Raghava Lawrence | తలైవా ఆశీస్సులు తీసుకున్న లారెన్స్..స్పెషల్ ఏంటంటే..!
Read Also : Nayan 75th film | శంకర్ అసిస్టెంట్‌తో లేడీ సూపర్‌స్టార్ ల్యాండ్ మార్క్ సినిమా..!
Read Also : Kajol | ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

