Guntur Karam | ఇంకో రెండురోజుల్లో అద్భుతమైన వార్త
Guntur Karam | మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ల ‘గుంటూరుకారం’ సినిమా కోసం అభిమానులే కాదు, హీరోలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా హీరో నితిన్.. ‘గుంటూరుకారం’ నిర్మాత నాగవంశీని తన ఎక్స్(ట్విటర్)ద్వారా అడిగేశాడు కూడా.
Guntur Karam | మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ల ‘గుంటూరుకారం’ సినిమా కోసం అభిమానులే కాదు, హీరోలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా హీరో నితిన్.. ‘గుంటూరుకారం’ నిర్మాత నాగవంశీని తన ఎక్స్(ట్విటర్)ద్వారా అడిగేశాడు కూడా. ‘గుంటూరు కారం రెండో పాట ఎప్పుడు విడుదల చేస్తున్నారు? ఇంతకీ అప్డేట్ ఎప్పుడు? మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ పోస్ట్ పెట్టాడు. దానికి నిర్మాత నాగవంశీ స్పందిస్తూ ‘ ఆ పనిలోనే ఉన్నాం నితిన్ స్వామి.. ఇంకో రెండు రోజుల్లో అద్భుతమైన వార్త చెబుతాం’ అంటూ రీ పోస్ట్ పెట్టారు.
ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన ఈ అప్డేట్ మహేశ్ అభిమానులకు నిజంగా శుభవార్తే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రెండురోజుల్లో రాబోతున్న సెకండ్ సింగిల్, పక్కా మాస్‌గా అభిమానులకు ఫుల్ కిక్క్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. హారిక అండ్ హాసిని సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

