COURT | టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి (Priyadarshi) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం కోర్ట్ (Court). State vs A Nobody ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోస్టల్ ఏరియా, డాక్యుమెంట్స్, కోర్టు బోను, న్యాయ దేవత లాంటి విజువల్స్‌తో డిజైన్ చేసిన మోషన్ పోస్టర్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
తాజాగా ఆసక్తికర పోస్టర్‌తో కొత్త వార్తను షేర్ చేశారు. కోర్టు గదిలో నాటకాన్ని ఉత్కంఠభరితమైన తమ వాదనలతో కొనసాగించే న్యాయవాదులను కలవండి.. అంటూ రేపు బీటీఎస్ వీడియోను విడుదల చేస్తామని నాని టీం ప్రకటించింది. ఇంతకీ ప్రియదర్శి టీం ఏ సమస్య మీద వాదిస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరినేని నిర్మిస్తున్నారు.
Meet the lawyers of #COURT who will keep this riveting courtroom drama on its toes with their arguments ❤🔥
A special BTS video out tomorrow ✨
Natural Star @NameisNani Presents#COURT – ‘State vs A Nobody’ ⚖️
In Cinemas March 14th.
Starring @PriyadarshiPN
Directed by… pic.twitter.com/kVsD7RIgG2— BA Raju’s Team (@baraju_SuperHit) February 1, 2025
కోర్ట్ మోషన్ పోస్టర్..
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం