ప్రియదర్శి ఇడుపు కాయితం?
ప్రియదర్శి హీరోగా తెలంగాణ నేపథ్య కథాంశంతో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా జానపద నృత్యకారిణి నాగదుర్గ కథానాయికగా పరిచయమవుతున్నది.
ప్రియదర్శి హీరోగా తెలంగాణ నేపథ్య కథాంశంతో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా జానపద నృత్యకారిణి నాగదుర్గ కథానాయికగా పరిచయమవుతున్నది. వంశీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నీ వాసు తెరకెక్కించబోతున్నారు. ఈ నెల 25న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలిసింది.
భార్యభర్తల అనుబంధం నేపథ్యంలో వినోదం, భావోద్వేగాల కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని, కథానుగుణంగా అదే టైటిల్ ఖరారు చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

