Praveena Paruchuri | కేరాఫ్ కంచెరపాలెం నిర్మాత మూడో సినిమా.. వివరాలివే
కేరాఫ్ కంచెర పాలెంలో ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri) కీలక పాత్రలో నటించగా.. ఆమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మూడో సినిమాను ప్రకటించారు. అమెరికాలో కార్డియాలజిస్ట్‌గా భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. తెలుగు సినిమాలపై ఉన్న ఇష్టంతో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కథలను తెరకెక్కిస్తున్నారు ప్రవీణ పరుచూరి .
కేరాఫ్ కంచెరపాలెం (Care Of Kancharapalem), ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలు తెరకెక్కించి.. నిర్మాతగా మంచి ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri). ఈమె కేరాఫ్ కంచెర పాలెంలో కీలక పాత్రలో నటించగా.. ఆమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మూడో సినిమాను ప్రకటించారు.
అమెరికాలో కార్డియాలజిస్ట్‌గా భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. తెలుగు సినిమాలపై ఉన్న ఇష్టంతో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కథలను తెరకెక్కిస్తున్నారు ప్రవీణ పరుచూరి . సినిమాకు కథే హీరో అని బలంగా నమ్మే నిర్మాతల్లో ఒకరు ప్రవీణ పరుచూరి. ఈమె నిర్మిస్తోన్న మూడో చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై ప్రకటించనున్నారు మేకర్స్.
ప్రవీణ పరుచూరి మూడో చిత్రం ద్వారా మరోసారి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించబోతున్నారు. కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే వచ్చిన రెండు చిత్రాలు రూరల్ బ్యాక్ డ్రాప్లో వచ్చి అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా మూడో సినిమా ఏ జోనర్లో వస్తుందనేది తెలియాల్సి ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ నిర్మాత త్వరలోనే కాస్టింగ్ కాల్ నిర్వహించనున్నారు. న్యూ కాన్సెప్ట్ ఫిలిమ్‌గా రాబోయే ఈ చిత్రం కోసం ఆడిషన్స్ చేపట్టనున్నారు. తొలి సినిమాలాగే ఈ ప్రాజెక్ట్ కూడా టాలీవుడ్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం కానుందని ప్రవీణ పరుచూరి ధీమాగా ఉన్నారట.
Read Also : Shobu Yarlagadda | మైండ్ బ్లోయింగ్.. కాంతార సినిమాపై బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డ
Read Also : Prema Desam | రీరిలీజ్ జాబితాలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమదేశం
Read Also : Sir Movie | ధనుష్ ‘సార్’ మూవీ క్రేజీ అప్డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

