పౌరాణిక దృశ్యకావ్యంగా ‘మహాకాళి’
హను-మాన్'ఫేం ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU) నుంచి వస్తున్న కాల్పినిక పౌరాణిక దృశ్యకావ్యం ‘మహాకాళి’. ప్రశాంత్‌వర్మ షోరన్నర్‌గా, పూజా కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మాతలు.
‘హను-మాన్’ఫేం ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU) నుంచి వస్తున్న కాల్పినిక పౌరాణిక దృశ్యకావ్యం ‘మహాకాళి’. ప్రశాంత్‌వర్మ షోరన్నర్‌గా, పూజా కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మాతలు. ఈ చిత్రం వందరోజుల షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకోగా, చివరి 40 రోజుల షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో శుక్రాచార్యుడిగా కీలక పాత్రను బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ఖన్నా పోషిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఆయన.. తన భాగం చిత్రీకరణంతా పూర్తి చేశారు. మరోవైపు పలు స్టూడియోల్లో ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్టు నిర్మాతలు శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘మహాకాళి’గా భూమిశెట్టి టైటిల్‌రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, సంగీతం: స్మరణ్‌సాయి, నిర్మాణం: RKD స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

