Mandaadi | టాప్ ప్రొడక్షన్ హౌస్ చేతికి సుహాస్ ‘మండాడి’ తెలుగు థ్రియాట్రికల్ రైట్స్
Mandaadi | సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్న మండాడి (Mandaadi) సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ను ప్రేక్షకులకు అందించారు మేకర్స్.
Mandaadi | కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న యాక్టర్లలో ఒకడు సుహాస్. ఇప్పటిదాకా తెలుగులో అలరించిన ఈ యువ నటుడు ఇక తమిళంలో కూడా సందడి చేయబోతున్నాడని తెలిసిందే. సుహాస్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న తమిళ చిత్రం మండాడి (Mandaadi). కోలీవుడ్ నటుడు సూరి మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ను ప్రేక్షకులకు అందించారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో మండాడి థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. దీంతో మండాడి సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.
తీర ప్రాంతం, మత్య్సకారుల నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో సుహాస్ సాట్టపులి రోల్లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో మహిమా నంబియార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ తెరకెక్కిస్తోంది.
Experience the fury of #Mandaadi across the Telugu States through an epic collaboration 🤝❤️🔥
AP & Telangana Theatrical Rights acquired by @MythriOfficial 💥💥💥
IN WORLDWIDE THEATERS FROM SEPTEMBER 10TH ⛵⚓@sooriofficial #Suhas @elredkumar@rsinfotainment @MathiMaaran… pic.twitter.com/SX215GrX8A
— BA Raju’s Team (@baraju_SuperHit) July 18, 2026
Read Also :
Skyroot Aerospace: కక్ష్యలోకి ప్రైవేటు రాకెట్ పంపిన మూడో దేశం మనదే: స్కైరూట్ ఏరోస్పేస్
Yuva Sangrama Sadassu | ఎండ్రిన్ తాగాల్సింది మేం కాదు.. నువ్వు.. సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ యువతి ఫైర్
‘విద్యార్థులు సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

