Poonam Kaur | అబార్షన్‌పై సుప్రీంకోర్టు తీర్పు..పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు
గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమం ఏమీ లేదని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు (Supreme Court) సురక్షితమైన, చట్టపరమైన అబార్షన్‌కు మహిళలు ఎవరైనా అర్హులే అని కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.
అబార్షన్(Abortion)పై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమం ఏమీ లేదని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు..సురక్షితమైన, చట్టపరమైన అబార్షన్‌కు మహిళలు ఎవరైనా అర్హులే అని పేర్కొన్నది.
మెడికల్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం..ఒంటరి, అవివాహిత మహిళలు కూడా అబార్షన్ చేసుకునే హక్కు ఉందని… అయితే రూల్స్ ప్రకారం 24 వారాల గర్భాన్ని మాత్రమే తొలగించుకునే అవకాశం ఉందని సుప్రీం వెల్లడించింది. ఈ తీర్పుపై సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) నెట్టింట తన అభిప్రాయాన్నిషేర్ చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతిస్తూ..గర్భం దాల్చిన తర్వాత పురుషులు తమ రిలేషన్ షిప్‌కు కట్టుబడి ఉండమని బలవంతం చేయడం తాను చూశానని చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్.
తీర్పు నేపథ్యంలో పూనమ్ స్పందిస్తూ..సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు ఇస్తున్నా. స్త్రీలు పెళ్లిని, ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు గర్భం దాల్చడం చూశా. కానీ ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితమంతా అనేక విధాలుగా బాధపడాల్సి వస్తుంది. స్త్రీలు తమ పునరుత్పత్తి శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం అవసరమయే ఆయుధంగా ఉపయోగించుకోకూడదని సూచించింది. అయితే పూనమ్ చేసిన ఈ కామెంట్స్ ఎవరినో ఉద్దేశించి అన్నట్టుగా ఉన్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Also : Prabhas | కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరులో ప్రభాస్..వీడియో
Read Also : Ponniyin Selvan-1 | పొన్నియన్ సెల్వన్-1 బుకింగ్స్ పరిస్థితి ఏంటి..?
Read Also : Urvashivo Rakshashivo teaser | రొమాంటిక్‌గా అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

