సందేశాత్మకంగా.. విభిన్నంగా
అభ్యదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది.
అభ్యదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా తొలి టికెట్ని సోమవారం మేకర్స్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన కవి బెల్లి యాదయ్య చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు.
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ ‘ఇది భిన్నమైన సినిమా. ఇందులో నెగెటివ్ పాత్రల మధ్య ప్రేమ, పాటలు ఉంటాయి. ఒక మంచి సందేశాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నాం.’ అని తెలిపారు. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కిషన్ సాగర్, నళినీకాంత్, సంగీతం: గజ్వేల్ వేణు, సహనిర్మాత: ఎన్.పి.సుబ్బారాయుడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

