They Call Him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఓజీ. పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఓజీలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో సుజిత్ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది టీం.
ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం (సెప్టెంబర్ 21వ తేదీ) ‘ఓజీ కాన్సర్ట్’ పేరుతో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం నిర్వహిస్తున్నారని తెలిసిందే. కాగా ఈవెంట్లో పాల్గొనేందుకు మూవీ టీం నగరానికి వచ్చేస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండై.. అక్కడి నుంచి బయటకు వస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇటీవలే ఓజీ నుంచి పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్‌తో విడుదల చేసిన వాషి యో వాషి ట్రాక్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఓజీతో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. ఇటీవలే ఓజీ నుంచి అర్జున్ దాస్ క్యారెక్టర్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. బాక్సింగ్ ప్రిపరేషన్లో ఉన్న అర్జున్ దాస్ ఇంటెన్స్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Kanmani @priyankaamohan arrived Hyderabad for #OGConcert 😍#TheyCallHimOG #PriyankaMohan pic.twitter.com/zAxbYMqO9S
— PawanKalyan Cult Fans™ (@PawanKalyanCF) September 21, 2025
Casual, comfy, and totally chic! 🥰#PriyankaMohan lands in #Hyderabad for the They Call Him OG movie pre-release event. ✈️💖#TheyCallHimOG #PawanKalyan #PriyankaArulMohan #Sujith #emranhashmi #shriyaReddy #Ragalahari pic.twitter.com/OUTp81DsSP
— Ragalahari (@Ragalahariteam) September 21, 2025
Hey you OMI 😎♥️🔥@emraanhashmi Helloooo helloooo love!! 🙋♀️😍🥺♥️🔥 So so so elated to see you Emraan!!! 🥰😍🥰😍🥰 Love love loveeeee on your ways Emraan!!! ♥️✨ Best wishes for #OG 🖤🔥 Can’t wait to see you in #OG on 25th September 🖤🔥 Take care love!! 😚😚♥️♥️#EmraanHashmi pic.twitter.com/USLP32Xs5H
— Samapti Roy (@RoySamapti) September 21, 2025
OMI and Geetha Arrives #EmraanHashmi #SriyaReddy #TheyCallHimOG #TheyCallHimOGConcert pic.twitter.com/X8SFbBPlAW
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) September 21, 2025
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి టీంకు ప్రభాస్ సపోర్ట్.. కాంతార చాప్టర్-1పై సూపర్ హైప్
SYG | సాయి దుర్గ తేజ్ సంబరాల యేటి గట్టు విడుదల వాయిదా.. మేకర్స్ క్లారిటీ
They Call Him OG | ఓజీ కోసం రూల్ బ్రేక్ చేసిన పవన్ కల్యాణ్.. థమన్ కామెంట్స్ వైరల్