Pawan Kalyan Condition | అనిల్ రావిపూడికి షరతు పెట్టిన పవన్‌కల్యాణ్..?
యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ఓ సినిమా చేయబోతున్నాడని, ఈ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మించబోతున్నాడని ఓ వార్త ఫిలింనగర్లో కొంతకాలంగా చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ (Tollywood) హీరో పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రీమేక్ సినిమాలతో బిజీగా ఉంటూనే..మరోవైపు క్రిష్‌లాంటి డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్‌తో కూడా సినిమాను లైన్లో పెట్టాడు. ఇదిలా ఉంటే యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో పవన్‌కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడని, ఈ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మించబోతున్నాడని ఓ వార్త ఫిలింనగర్లో కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది.
ఈ క్రేజీ కాంబోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. హీరోయిజాన్ని హైలేట్ చేసే కథతో తన దగ్గరకు రావొద్దని అనిల్‌కు సూచించాడట పవన్. ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి కామిక్ జోనర్ స్క్రిప్ట్‌తో కుటుంబ ప్రేక్షకులంతా చూసేలా ఉండాలని అనిల్ రావిపూడికి పవన్ ఓ షరతు పెట్టినట్టు టాక్ నడుస్తోంది. పటాస్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, రాజా ది గ్రేట్ మూవీస్‌తో హీరోలను డిఫరెంట్ లుక్‌లో చూపించిన అనిల్ రావిపూడి మరి పవన్ చెప్పినట్టుగానే పూర్తి స్థాయి కామెడీ బ్యాక్ డ్రాప్లో పవన్‌ను కొత్తగా చూపించే కథతో ఆడియెన్స్ ముందుకొస్తాడా..?లేదా? అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
పవన్ కల్యాణ్ నటిస్తోన్న భీమ్లా నాయక్ (Bheemla Nayak) విడుదలకు సిద్దమైంది. మరోవైపు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఎఫ్ 3 2022 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Adivi Sesh Vs Ravi Teja | అడివి శేష్‌కు రవితేజ సర్ప్రైజ్..పోటీ తప్పదా..?
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

