Pawan Kalyan | రూటు మార్చిన పవన్ కల్యాణ్..స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరు
ఫిబ్రవరి 25, ఏప్రిల్ 1..ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు థియేటర్లలో సందడి చేయనుంది భీమ్లా నాయక్ (Bheemla Nayak). త్వరలోనే విడుదల తేదీపై మేకర్స్ ఓ స్పష్టత ఇవ్వనున్నారు.

టాలీవుడ్ (Tollywood)లో సందడి చేయబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటి భీమ్లా నాయక్ (Bheemla Nayak). ఫిబ్రవరి 25, ఏప్రిల్ 1..ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు థియేటర్లలో సందడి చేయనుంది భీమ్లా నాయక్. త్వరలోనే విడుదల తేదీపై మేకర్స్ ఓ స్పష్టత ఇవ్వనున్నారు. సాధారణంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా పూర్తి చేసిన తర్వాత తన చిత్రాల స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరుకాడు. కానీ ఈ సారి మాత్రం భీమ్లా నాయక్ స్పెషల్ షోను వీక్షించాడు పవన్‌కల్యాణ్.
తాజా అప్ డేట్ ప్రకారం మంగళవారం రాత్రి భీమ్లా నాయక్‌ను వీక్షించిన పవన్ కల్యాణ్ ఫైనల్ అవుట్ ఫుట్‌తో చాలా ఇంప్రెస్ అయ్యాడట. తాను నటించిన సినిమాల స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరవడం భీమ్లానాయక్ నుంచి మొదలు పెట్టిన పవన్ కల్యాణ్..ఇక ముందు కూడా ఈ ట్రెడిషన్ ను కొనసాగిస్తాడా..? లేదా..? అన్నది చూడాలి. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తుండగా..రానా డానియల్ శేఖర్‌గా కనిపించబోతున్నాడు. పవన్ కల్యాణ్‌కు జోడీగా నిత్యమీనన్ నటిస్తుండగా..రానాకు జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ ట్రాక్‌తోపాటు మిగిలిన పాటలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

