Pakka commercial | ‘పక్కా కమర్షియల్’ రాబోయేది అప్పుడే..డేట్ ప్రకటించిన మేకర్స్
గోపిచంద్ 29వ చిత్రంగా వస్తున్న పక్కా కమర్షియల్ (Pakka commercial)మూవీకి సంబంధించిన కీ అప్ డేట్ను మేకర్స్ అందించారు. పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన పక్కా కమర్షియల్ మూవీ విడుదల తేదిని మేకర్స్ ప్రకటించారు.
టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand )ప్రస్తుతం డైరెక్టర్ మారుతితో (maruthi) చేస్తున్న చిత్రం పక్కా కమర్షియల్ (Pakka commercial). గోపిచంద్ 29వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీ అప్ డేట్ను మేకర్స్ అందించారు. పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన పక్కా కమర్షియల్ మూవీని జులై 1 2022న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా ఫీ మేల్లీడ్ రోల్లో నటిస్తోంది. జిల్, ఆక్సిజన్ సినిమాల తర్వాత గోపీచంద్, రాశీ ఖన్నా కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ సినిమా ఇది.
ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా బన్నీవాసు (Bunny Vasu) నిర్మాణంలో వస్తోంది. SKN సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రతీరోజు పండగే సినిమా తర్వాత మారుతి చేస్తున్న సినిమా ఇది. కామెడీ ఎంటర్ టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Get ready for 100% Pakka Entertainment! 🤙
Macho star @YoursGopichand & @DirectorMaruthi 's #PakkaCommercial in theatres from 𝐉𝐔𝐋𝐘 𝟏𝐬𝐭, 2022.#PakkaCommercialOnJuly1st #AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/Rxg217DIqc
— BA Raju's Team (@baraju_SuperHit) March 30, 2022
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న రంగరంగ వైభవంగా సినిమా కూడా జులై 1నే విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బాక్సాపీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారనుంది. సీటీమార్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం అందించకపోవడంతో ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్.
Read Also : NBK107 Big update | బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్..!
Read Also : Pawan Kalyan Deal | పవన్కల్యాణ్తో కార్పొరేట్ డీల్..ఇంతకీ ఏంటో అది..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

