Omicron variant | ఒమిక్రాన్ బలహీనత తెలిసింది!
Omicron variant | కొవిడ్ విజృంభిస్తున్నది. లక్షల సంఖ్యలో కేసులు తేలుతున్నాయి. కానీ, అంతగా భయం కలిగించడం లేదు. కారణం కొవిడ్ ప్రస్తుత రూపమైన ఒమిక్రాన్ పాణాపాయం కాదన్న అభిప్రాయమే! దీనికి అసలు కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించారు జర్మనీలోని గోథె విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఆ పరిశీలనలో తేలిన విషయం ఏమిటంటే… టీకాలు వేసుకున్నా, ఇంతకుముందు ఒకసారి కొవిడ్ వచ్చిన వారి మీద కూడా ఒమిక్రాన్ దాడి చేసే ప్రమాదం ఉంది. కానీ డెల్టా లాంటి కొవిడ్ రూపాలతో పోలిస్తే మన కణజాలపు రక్షణ వ్యవస్థను (interferon response) దాటుకుని వెళ్లే సత్తా దీనికి లేదట. అంతేకాదు… రెమ్‌డెసివర్, ఫావిప్రవిర్ లాంటి ఎనిమిది రకాల మందులు ఒమిక్రాన్ మీద చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు గమనించారు.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Omicron Sub Variant | ఒమిక్రాన్ కంటే ఒకటిన్నర రెట్లు వేగంగా సబ్‌వేరియంట్ వ్యాప్తి..!
ICMR Study | ఒమిక్రాన్ సోకిన వారికి శుభవార్తే..! ఐసీఎంఆర్ అధ్యయనంలో కీలక విషయాలు..!
ఒమిక్రాన్ లైఫ్.. చర్మంపై 21 గంటలు.. ప్లాస్టిక్‌పై 8 రోజులు”
ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాదు… కరోనా అంతంపై ఊహలు ప్రమాదకరం: WHO చీఫ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

