Jawan | పఠాన్‌తో ట్రాక్‌పైకి ఎక్కాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). ఇప్పుడు మరోసారి జవాన్ (Jawan) సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచి నేటి వరకు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇప్పటికే అతి తక్కువ టైంలోనే రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. జవాన్ వారం రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.660.03 కోట్లు రాబట్టింది. హిందీలో (వారం రోజుల్లో) రూ.327.88 కోట్లు వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. తాజాగా జవాన్ రూ.1000 కోట్ల క్లబ్‌నే టార్గెట్ చేసుకున్నాడు. జవాన్ తాజా కలెక్షన్లు రూ.907.54 కోట్లు. కాగా త్వరలోనే టార్గెట్ చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. తాజా వసూళ్లతో దండయాత్ర.. ఇది జవాన్ దండయాత్ర అని చెప్పకనే చెబుతున్నాడు బీ టౌన్ బాద్ షా.
జవాన్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. జవాన్‌లో విజయ్ సేతుపతి విలన్‌గా నటించగా.. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కించింది.
జవాన్ తాజా వసూళ్లు..
And this is how the King ruled the box office!🔥
Book your tickets now!https://t.co/B5xelUahHO
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/n3fngNn1OQ
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 20, 2023
వరల్డ్ వైడ్‌గా జవాన్ కలెక్షన్లు..
A storm called Jawan has taken over the world!🔥
Book your tickets now: https://t.co/BLDi9WvV1l
Watch #Jawan in cinemas – in Hindi, Telugu & Tamil pic.twitter.com/Lv4tX5QFYJ
— BA Raju’s Team (@baraju_SuperHit) September 14, 2023
రోజూ వారీగా జవాన్ కలెక్షన్లు..
#Jawan continues its GLORIOUS RUN… Will close *extended* Week 1 TODAY with a HUMONGOUS TOTAL… Biz in Weekend 2 crucial, will give an idea of its *lifetime total*… Thu 65.50 cr, Fri 46.23 cr, Sat 68.72 cr, Sun 71.63 cr, Mon 30.50 cr, Tue 24 cr, Wed 21.30 cr. Total: ₹ 327.88… pic.twitter.com/sawWyztS31
— taran adarsh (@taran_adarsh) September 14, 2023
శ్రీలంక థియేటర్లో జవాన్ క్రేజ్ ఇలా..
It’s evident from their cheers & dance how much the SRK FANs from #SriLanka enjoyed watching Jawan FDFS😍⚡🔥@iamsrk @Atlee_dir @REDCHILLIESENT @SRKUniverseSL#Jawan #JawanFDFS #JawanDay #JawanFirstDayFirstShow pic.twitter.com/2neDHzP0VH
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) September 8, 2023
విదేశాల్లో బాద్ షా క్రేజ్ చూడండి..
FANs from #Butwal enjoyed watching Jawan FDFS, at one of the 8 FDFS that happened in #Nepal⚡💥@iamsrk @Atlee_dir @RedChilliesEnt @SRKUniverseNP#Jawan #JawanFDFS #JawanDay #JawanFirstDayFirstShow pic.twitter.com/eP9Jqe3qYS
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) September 8, 2023
Audience in #Austria are usually quite n reserved, but not when it comes to our Jawan🔥 Just look at those cheers⚡💥@iamsrk @Atlee_dir @RedChilliesEnt @SRKAustria#Jawan #JawanFDFS #JawanDay #JawanFirstDayFirstShow pic.twitter.com/VjjfjKbXGc
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) September 8, 2023
‘JAWAN’ IS SENSATIONAL… CREATES HISTORY… #Jawan hits the ball out of the stadium, SHATTERS *ALL* PREVIOUS RECORDS… BIGGEST OPENER [#Hindi films] in #India… *Day 1* biz…
⭐️ #Jawan: ₹ 65.50 cr [19.09% HIGHER than #Pathaan]
⭐️ #Pathaan: ₹ 55 cr
⭐️ #KGF2 #Hindi: ₹ 53.95 cr
⭐️… pic.twitter.com/e30uSuy1jc— taran adarsh (@taran_adarsh) September 8, 2023
#OneWordReview…#Jawan: MEGA-BLOCKBUSTER.
Rating: ⭐️⭐️⭐️⭐️½
A hardcore masala entertainer that’s sure to stand tall in #SRK’s filmography… #Atlee presents #SRK in a massy character and he is 🔥🔥🔥… Move over #Pathaan, #Jawan is here to conquer hearts and #BO, both.… pic.twitter.com/4bwFrBAFYz— taran adarsh (@taran_adarsh) September 7, 2023