Met Gala | మెట్ గాలా (Met Gala) .. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటి. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లో ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా మెట్‌గాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది.
Shah Rukh Khan at the 2025 met gala. pic.twitter.com/eyX67k5jc3
— archive dilfs (@archivedilfs) May 5, 2025
ఈ ఏడాది మెట్‌గాలాలో బాలీవుడ్ స్టార్ నటులు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), కియారా అడ్వాణీ (Kiara Advani), ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్, సింగర్ దిల్జిత్ దోసాంజ్, నటాషా పూనావాలాతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమార్తె ఇషా అంబానీ (Isha Ambani) తదితరులు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ‘సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్’ థీమ్‌లో విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిపోయారు. ముఖ్యంగా బాద్షా డిఫరెంట్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#DiljitDosanjh makes his #MetGala2025 debut in style🔥 pic.twitter.com/CiYUvcT9rC
— GQ India (@gqindia) May 6, 2025
Gorgeous kiara advani #KiaraAdvani pic.twitter.com/zhcC0gLeD8
— ActressFanWorld (@ActressFanWorld) May 6, 2025
Isha Ambani wearing THAT NECKLACE to the #MetGala, WATCH OUT, I JUST SEE ANNE HATHAWAY pic.twitter.com/6B3sFHVhRp
— José Antonio Barguil P (@JoseBarguil) May 5, 2025
#Nick Jonas and Priyanka Chopra pic.twitter.com/0zl6Bz60zf
— angel chloe (@AChloe31472) May 6, 2025
Also Read..
Ram Charan | రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ.. లండన్‌లో ప్రత్యక్షమైన చిరు ఫ్యామిలీ
Upendra | ఆరోగ్యం క్షీణించి ఉపేంద్ర ఆసుపత్రిలో చేరారా.. ఇదిగో క్లారిటీ..!
Samantha | నిర్మాతగా నా లక్ష్యమదే.. అక్కడ చేసిన ప్రతీ సినిమా హిట్: సమంత