Met Gala | మెట్ గాలా (Met Gala) .. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటి. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లో ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు.