ప్రేమకు కొత్త భాష్యం

దినేష్‌తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్‌కుమార్.కె దర్శకుడు. వెంకటేష్ కొత్తూరి నిర్మాత. ఈ నెల 6న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో విశ్వక్సేన్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘దినేష్ మంచి నటుడు. ఈ సినిమా విజయాన్ని సాధించి అతడికి గొప్ప పేరురావాలి. ట్రైలర్ బాగుంది. థియేటర్ అనుభూతికి ఏ ప్లాట్‌ఫామ్ సాటిరాదు. థియేటర్స్ పునఃప్రారంభంకావడం ఆనందంగా ఉంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. జులాయిగా తిరిగే ఓ యువకుడి జీవితంలో ప్రేమ ఎలాంటి మార్పును తీసుకొచ్చిందనేది నవ్విస్తూనే ఆకట్టుకుంటుంది. ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కొడకండ్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

