Ahan Shetty Follows Father | తండ్రిని ఫాలో అవుతున్న కొడుకు..స్టార్డమ్ వచ్చేనా..?
అహాన్ శెట్టి (Ahan Shetty) సిల్వర్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. తడప్ (Tadap)పేరుతో ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని రీమేక్ చేస్తుండగా..కార్తికేయ రోల్లో అహాన్ శెట్టి నటిస్తున్నాడు. తారా సుటారియా హీరోయిన్ గా నటిస్తోంది.

యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సినిమాలతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ (Bollywood) హీరో సునీల్ శెట్టి (Suniel Shetty). యువ హీరోలకు ఇప్పటికీ కూడా గట్టి పోటీనిస్తుంటాడు సునీల్ శెట్టి. ఈ హీరో కుమారుడు అహాన్ శెట్టి (Ahan Shetty) ఇపుడు సిల్వర్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. తెలుగులో విడుదలైన బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన చిత్రం ఆర్ఎక్స్ 100. కార్తికేయ, పాయల్‌రాజ్ పుత్ కాంబోలో వచ్చిన ఈ చిత్రాన్ని హిందీలో తడప్ (Tadap)పేరుతో రీమేక్ చేస్తుండగా..కార్తికేయ రోల్లో అహాన్ శెట్టి నటిస్తుండగా..తారా సుటారియా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ (Tadap Trailer)లో స్టన్నింగ్ లుక్‌తో అదరగొడుతున్నాడు అహాన్. ట్రైలర్ ను చూస్తే అహాన్ తన డాడీ సునీల్‌శెట్టిని ఫాలో అవుతున్నాడని చెప్పక తప్పదు. ఓ వైపు లవర్ గా మరోవైపు మోసపోయిన ప్రేమికుడిగా రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. సునీల్ శెట్టి మొదటి చిత్రం బల్వాన్లో ఓ వైపు లవర్ బాయ్‌గా మరోవైపు యాక్షన్ హీరోగా అదరగొట్టాడు. ఈ చిత్రంలో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు సునీల్ శెట్టి.
సునీల్ శెట్టిలాగే అహాన్ శెట్టి కూడా స్టన్నింగ్ బాడీతో అదరగొట్టేయడం ఖాయమని తెలుస్తోంది. డ్యాన్స్ విషయంలో కూడా సునీల్ శెట్టి స్టైల్‌ను ఫాలో అవుతున్నాడని ఇప్పటివరకు విడుదలైన రషెస్ ద్వారా తెలుస్తోంది. మొత్తానికి అహాన్ శెట్టి తొలి సినిమాతోనే తండ్రి సునీల్‌శెట్టిని ఫాలో అవుతూ స్టార్ డమ్ తెచ్చుకుంటాడా..? లేదా అన్నది చూడాలి.
తడప్లో డిఫరెంట్ షేడ్స్ లో అహాన్‌శెట్టి..
ఇవి కూడా చదవండి..
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?





