RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైల‌ర్ అదిరింది..వీడియో

ఎలాంటి అంచ‌నాలు లేకుండాప్రేక్ష‌కుల ముందుకొచ్చి రికార్డుల మోత మోగించిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఇపుడీ సూప‌ర్ హిట్ చిత్రాన్ని హిందీలో రీమేక్ (RX100 remake) చేస్తున్న విష‌యం తెలిసిందే. వాళ త‌డ‌ప్ ట్రైల‌ర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు.