Samantha | సమంత ఇటీవల తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. విడాకులు, అనారోగ్యం, కాంట్రవర్షియల్ కామెంట్స్‌తో సమంత పేరు నెట్టింట మారుమ్రోగుతూనే ఉంది. పోప్ ప్రాన్సిస్ చెప్పారంటూ ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కొందరు నెటిజన్స్.. సమంతకి అంత సాయం చేయాలని ఉంటే పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడి వారికి సాయం చేయోచ్చని కౌంటర్ ఇస్తున్నారు. మరి కొందరేమో సమంతని తప్పుగా అర్ధం చేసుకున్నారని, పోప్ ప్రాన్సిస్కి నివాళిగా సమంత పోస్ట్ చేస్తే ఆమె అంటే పడని కొందరు పెద్ద ఇష్యూ చేస్తున్నారని అంటున్నారు.
సమంత తన పోస్ట్‌లో.. సముద్రాలు.. నీళ్లు తాగలేవు, చెట్లు అవి పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు, ప్రకృతి కోసం జీవించండి, మనమందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాము, నీ కోసం జీవిస్తే, ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అని అర్ధం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది. పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్టుగా సమంత ఈ పోస్ట్‌లో తెలియజేసింది.
అయితే సమంత చెప్పినది సరైనదే కాని టైమింగ్ కరెక్ట్ కాదు. టెర్రరిస్ట్‌లు దాడులు జరిపిన సమయంలో ఈ విషయాన్ని భారత్ చాలా సీరియస్‌గా తీసుకుంది. సింధు జలాలను పాకిస్థాన్‌కు వెళ్లకుండా భారత్ నిలువరించిన సమయంలోనే సమంత ఈ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ దారుణంగా విరుచుకుపడ్డాడు. విడాకులు తీసుకుంది, అదేదో రోగం వచ్చింది అని సమంత మీద కాస్త సాప్ట్ కార్నర్ ఉండేది.. అయిన సాయం చేయడానికి వాళ్లేమైనా మనుషులు అనుకున్నావా తీవ్రవాదులు. నీకు అంత హెల్పింగ్ నేచర్ ఉంటే పాకిస్థాన్‌కి వెళ్లి చేసిరా.. అంతేగాని ఇక్కడ మాట్లాడకు అంటూ తీవ్ర పదజాలంతో సమంతపై విరుచుకుపడ్డాడు. సమంత ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్ షేర్ చేశారో తెలియదు కానీ అది పెద్ద రచ్చగా మారడంతో సామ్ కొన్ని గంటలకే ఆ పోస్ట్ డిలీట్ చేసింది.
విడాకులు & అదేదో రోగం వచ్చి
కాస్త Soft Corner ఉండేది దీని మీదహెల్ప్ చేయడానికి వాళ్లేమైనా మనుషులా
తీవ్రవాదులు, ఉగ్రవాదులు రూత్ ప్రభు 💦అంత Helping Nature ఉంటే
నువ్వే పాకిస్థాన్ వెళ్ళి చేసిరా
అంతేగానీ ఇక్కడ ముండ మాటలు మాట్లడకు pic.twitter.com/ls4TPLpx6X— పెద్ది రెడ్డి 🚩 (@MrHyperReddy) April 25, 2025