Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ టీం నుంచి కొత్త రిలీజ్ డేట్
Nenu Student Sir | టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'నేను స్టూడెంట్ సర్' (Nenu Student Sir). ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
Nenu Student Sir | స్వాతి ముత్యం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh). ఈ యంగ్ యాక్టర్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘నేను స్టూడెంట్ సర్’ (Nenu Student Sir). రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అవంతిక దస్సానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
జూన్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ ఒకటి విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని పోలీసాఫీసర్ అర్జున్ వాసుదేవన్ పాత్రలో నటిస్తున్నాడు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాంది ఫేం సతీశ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
నేను స్టూడెంట్ సర్‌లో శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ దీప్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌తోపాటు మాయే మాయే సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం రాఖీ ఉప్పలపాటికి దర్శకుడిగా తొలి సినిమా కాగా.. ఈ మూవీకి కృష్ణ చైతన్య కథనందించాడు.
Date LOCK Aindhi🔒
Student ready Ayyadu💥
Come witness the thrilling journey of Avula Subbarao at your nearest theatres💥#NenuStudentSir! on JUNE 2nd❤️🔥#GaneshBellamkonda @thondankani @avantikadassani #RakhiUppalapati @NaandhiSATISH #MahathiSwaraSagar @adityamusic pic.twitter.com/Xt2lU2U6gy
— 𝐒𝐕𝟐 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 (@SV2Ent) May 12, 2023
నేను స్టూడెంట్ సర్ టీజర్..
మాయే మాయే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

