మూడుముళ్ల బంధంతో ఒక్కటైన నయనతార, విఘ్నేష్ శివన్
Nayanthara | ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఓ హోటల్లో
చెన్నై: ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఓ హోటల్లో ఈ ప్రేమ పక్షులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాది సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న వీరి వివాహ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, ప్రముఖ నిర్మాత బోణీ కపూర్, దర్శకుడు అట్లీ, రాధికా శరత్ కుమార్, విజయ్ సేతుపతి, కార్తి, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Click Here For : నయనతార – విఘ్నేష్ వెడ్డింగ్ ఫొటోస్.

SuperStar @rajinikanth has arrived for #Nayantharawedding 😍😍😍#NayantharaVigneshShivan #Nayanthara #VigneshShivan pic.twitter.com/vsEb3UVwqn
— Dreamer (@remaerdkihtraK) June 9, 2022
https://twitter.com/SRKzArijit/status/1534754293735038976?s=20&t=c2ey4VkEv2ciK8ACQBAO0g
Heartiest congratulations. Wish you a long and fulfilling married life. #jodino1 #fairytalewedding #NayantharaVigneshShivan @VigneshShivN pic.twitter.com/l8UsVW78nQ
— Kasturi (@KasthuriShankar) June 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

