కరోనా టైంలోను ఆగని అన్నాత్తె షూటింగ్.. టీంతో కలిసిన నయన్

శివ దర్వకత్వంలో రజనీకాంత్, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం అన్నాత్తె. దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ, కరోనా వలన కొద్ది రోజులు, రజనీకాంత్ ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్ని రోజులు ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.
రామోజీ ఫిలిం సిటీలో అన్నాత్తె చిత్ర షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుండగా, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని చిత్రీకరణ జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ టీంతో జాయిన్ కాగా, మంగళవారం నయనతార హైదరాబాద్‌లో అడగుపెట్టింది. ఎయిర్‌పోర్ట్‌లో లాండ్ అయిన వెంటనే… అక్కడ నుంచి నేరుగా ఫిల్మ్ స్టూడియోకి వెళ్లారు. ‘చంద్రముఖి’, ‘దర్బార్’ చిత్రాల్లో కథానాయికగా, ‘శివాజి’, ‘కథానాయకుడు’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో రజనీకాంత్‌తో కలిసి నటిస్తుంది నయనతార.చిత్రంలో జగపతి బాబు విలన్‌గా నటించనుండగా, ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
ఇవికూడా చదవండి..
ఈశాన్య భారతాన్ని వణించిన భూకంపం
దేశంలో 2 లక్షలు దాటిన కరోనా మరణాలు
దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి
కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం : ఆంథోనీ ఫౌసీ
బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్… అయినా పట్టించుకోరా?
మరణాల్లో పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్కు లింక్ లేదు!
రోజువారీ కేసుల్లో 38% ఇండియాలోనే
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కరోనా వ్యాక్సిన్ పేటెంట్ తీసెయ్యాలి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- annathe
- Nayanthara
- rajinikanth
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

