డాక్టర్ల కోసం నాని స్పెషల్ ట్రీట్ ఏంటో..?
కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు వేసి అండగా నిలిచారు ఫ్రంట్ లైన్ వర్కర్స్.

కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు వేసి అండగా నిలిచారు ఫ్రంట్ లైన్ వర్కర్స్. కరోనా కాటేస్తున్న సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా ముందువరుసలో నిలిచి ప్రశంసలందుకున్నారు డాక్టర్లు. వారి కోసం టాలీవుడ్ హీరో నాని ఓ స్పెషల్ వన్ తో అందరి ముందుకు రాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు నాని.
మన హీరోల కోసం అంటూ మ్యూజిక్, డాక్టర్, లవ్ ఎమోజీలను ఉంచాడు నాని. ఈ స్టార్ పోస్ట్ చేసిన స్టిల్ ను గమనిస్తే నాని హ్యాండ్ కెమెరాను పట్టుకుని డిస్ప్లేను గమనిస్తున్నాడు. అతని చుట్టూ కొంతమంది ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో అందరూ మాస్క్ లు పెట్టుకున్నారు. ఇంతకీ నాని ఇచ్చిన హింట్ తో..అతడేమైనా తెల్ల కోటు (డాక్టర్ )వేసుకోబోతున్నాడా..? అంటూ ఊహించుకోవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. మరి నాని ఏం అనౌన్స్ మెంట్ చేస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

