నాని 4-5 సార్లు ఏడిపించాడు: షాహిద్‌కపూర్
బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది పాపులర్ హీరో షాహిద్‌కపూర్. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకున్నాడు.

బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది పాపులర్ హీరో షాహిద్‌కపూర్. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకున్నాడు. త్వరలోనే మరో తెలుగు సూపర్ హిట్ చిత్రం జెర్సీ హిందీ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన కెరీర్లో జెర్సీ సినిమా ఎంత ముఖ్యమైందో రియలైజ్ అయ్యానని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు షాహిద్‌కపూర్.
జెర్సీ సినిమా చూస్తున్నపుడు నాని తన నటనతో నన్ను 4-5 సార్లు ఏడిపించేశాడు. నేను 40 ఏండ్లుంటా. నా వ్యక్తిగత జీవితానికి జెర్సీ దగ్గరగా ఉంటుంది. ఆలస్యంగా విజయం దక్కితే ఎలా ఉంటుందనేది సినిమాలో చూపించారు. చాలా ఆలస్యంగా సక్సెస్ అందుకున్న వారిలో నేనూ ఒకణ్ణి. జెర్సీ కుటుంబ కథాచిత్రం నా మనస్సుకు చాలా దగ్గరైన సినిమా. మంచి కథ ప్రాధాన్యం ఎంత ముఖ్యమైందో రియలైజ్ అయ్యా. ప్రేక్షకులకు మంచి కథలు చెప్పాలని ఫిక్స్ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. తెలుగు జెర్సీని డైరెక్టర్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

