Nani Odela 2 | నాని యాక్షన్ మోడ్.. నాని ఓదెల 2 సినిమా సర్ప్రైజ్ న్యూస్
Nani Odela 2 | సరిపోదా శనివారం హిట్‌తో జోష్ మీదున్నాడు టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani). ఇప్పటికే హిట్ 3 ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టిన నాని.. ఇటీవలే సినిమా అప్డేట్ కూడా అందించాడని తెలిసిందే. తాజాగా ఎవరూ ఊహించని విధంగా Nani Odela 2 ప్రాజెక్ట్ గురించి సర్ప్రైజ్ వార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు శ్రీకాంత్ ఓదెల.
Nani Odela 2 | సరిపోదా శనివారం హిట్‌తో జోష్ మీదున్నాడు టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani). ఇప్పటికే హిట్ 3 ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టిన నాని.. ఇటీవలే సినిమా అప్డేట్ కూడా అందించాడని తెలిసిందే. కాగా మరోవైపు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara)కు సీక్వెల్ కూడా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఎవరూ ఊహించని విధంగా Nani Odela 2 ప్రాజెక్ట్ గురించి సర్ప్రైజ్ వార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు శ్రీకాంత్ ఓదెల.
2023 మార్చి 7న దసరాకు చెప్పిన చివరి కట్, షాట్ ఒకే. 2024 సెప్టెంబర్ 18న నానిఓదెల 2 సినిమా అనౌన్స్ మెంట్ కోసం మళ్లీ యాక్షన్ అని చెప్పడం. 48, 470,400 సెకన్లు అయిపోయా.. నా నెక్ట్స్ సినిమాకు ప్రతీ సెకన్ను చిత్తశుద్దితో వినియోగించా. దసరా కంటే 100 రెట్లు ప్రభావం చూపించబోతుందని హామీనిస్తున్నా.. షూటింగ్ అప్డేట్ షేర్ చేసుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఫైరింగ్ మూడ్‌లో ఉన్న ఫస్ట్ షాట్ దసరా సీక్వెల్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది.
అనౌన్స్మెంట్ వీడియో త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దసరా తెరకెక్కించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్, ఇతర నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్ తదితర వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని 2025లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
March 7th 2023 – Na first cinema #Dasara ki nenu cheppina last “cut, shot ok.”
September 18th 2024 – back to saying “Action” for the announcement video of #NaniOdela2.
48,470,400 seconds have passed! Each second was spent with utmost sincerity for my next.
And I promise to… pic.twitter.com/VecxZhi5mG
— Srikanth Odela (@odela_srikanth) September 18, 2024
Read Also :
Jani Master | జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..!
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

