Breathe Movie | హీరోగా నందమూరి చైతన్య కృష్ణ.. ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘బ్రీత్’ ట్రైలర్
Breathe Movie | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నటుడు సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దివంగత నటుడు ఎన్టీఆర్ కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రీత్’ (Breathe). వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక.
Nandamuri Chaitanya Krishna | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నటుడు సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దివంగత నటుడు ఎన్టీఆర్ కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రీత్’ (Breathe). వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నటుడు బాలకృష్ణ ఫస్ట్ లుక్ లాంఛ్ చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదిత్య వర్మ కళ్లు తిరిగి పడి పోయారంటూ యాంకర్ వాయిస్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఇక ట్రైలర్ గమనిస్తే.. హాస్పిటల్ నేపథ్యంలోనే కథ ఎక్కువగా ఉండగా.. హీరో గాయాల పాలై పేషంట్ గా కనిపిస్తూ.. ఎవరినో హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. ఎమోషనల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ సినిమాను బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే జయకృష్ణ నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
Pay attention to your breathe & The tension in your chest!💉
Presenting the Breathtaking Trailer of #BREATHE
Get Ready for the enthralling Experience🔥
🌟ing #NandamuriChaitanyaKrishna @VKrishnaakella #NandamuriJayaKrishna @BTRcreations @adityamusic pic.twitter.com/NJutrJRFb7
— Vamsi Kaka (@vamsikaka) November 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

