దసరా కానుకగా వందో సినిమా?
అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తన సినీ ప్రయాణంలో కీలకమైన మైలురాయిని చేరారు. ఆయన నూరవ చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్)ని దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తన సినీ ప్రయాణంలో కీలకమైన మైలురాయిని చేరారు. ఆయన నూరవ చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్)ని దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. అసాధారణ స్థాయికి ఎదిగిన ఓ సాధారణ వ్యక్తి జీవన ప్రయాణమే ఈ సినిమా అని ఇన్సైడ్ టాక్.
ఇందులో నాగార్జున పాతికేళ్ల యువకుడిగా, అరవై ఏళ్ల వృద్ధునిగా కనిపించబోతున్నారు. ఈ రెండూగాక, మరో గెటప్‌లో కూడా నాగ్ కనిపిస్తారని తెలుస్తున్నది. దీనికోసం డీ ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించారు.
దర్శకుడు రా.కార్తీక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నాటికి పూర్తవుతుందట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇదిలావుంటే.. జూన్ చివరివారంలో కల్యాణ్‌కృష్ణ సినిమా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇస్తారు నాగ్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా రాబోతున్న దసరా, సంక్రాంతి పండుగలను టార్గెట్ చేశారు నాగార్జున.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

