Nagarjuna | అజయ్‌భూపతి దర్శకత్వంలో..
గత ఏడాది బంగార్రాజు, ది ఘోష్ట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు అగ్ర నటుడు నాగార్జున. ఆయన తదుపరి చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత ఏడాది బంగార్రాజు, ది ఘోష్ట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు అగ్ర నటుడు నాగార్జున. ఆయన తదుపరి చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇటీవలే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, అజయ్‌భూపతి చెప్పిన కథలోని కొత్తదనం నచ్చడంతో నాగార్జున వెంటనే అంగీకారం తెలిపారని అంటున్నారు.
ప్రస్తుతం దర్శకుడు అజయ్‌భూపతి ‘మంగళవారం’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇది పూర్తయిన వెంటనే నాగార్జునతో చేయబోయే చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

