Thandel Movie Review | అక్కినేని హీరో, నటుడు నాగ చైతన్య కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం తండేల్ (Thandel). చైతూ చివరి మూడు చిత్రాలైన, థాంక్యూ, లాల్ సింగ్ చద్ధా, కస్టడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచాయి. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో తండేల్‌లో నటించాడు నాగ చైతన్య. కార్తికేయ 1,2 సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించాడు. సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా సినిమా గురించి ట్విట్టర్లో టాక్ ఎలా ఉందో చూసుకుందాం.
తండేల్ కథ విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రకు చెందిన రాజు (నాగ చైతన్య) అతడి బృందంతో బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు చేపల వేటకు వెళతాడు. సముద్రవేట చేస్తూ.. బోర్డర్ దాటి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతాడు రాజు. దీంతో అతడిని పాకిస్థాన్‌కి తీసుకువెళ్లిన అనంతరం జరిగిన పరిణమాలు ఏంటి.. పాకిస్థాన్ జైలు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ. ఇక ఇందులోనే కొంచెం ప్రేమ కథ, దేశభక్తి అంశాలు జోడించి కమర్షియల్‌గా తెరకెక్కించారు మేకర్స్.
తండేల్ ఒక అందమైన ప్రేమకథ.. లవ్‌స్టోరీ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చంటూ ఒక నెటిజన్ రాసుకోచ్చాడు. మరో నెటిజన్ రాసుకోస్తూ.. తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్. ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ ఇదే అని తెలిపాడు. ఇండియా-పాకిస్తాన్ సన్నివేశాలు కొంచెం మైనస్‌గా ఉన్నాయని.. రియాలిటీకి చాలా దూరంగా.. సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నట్లు ఉన్నాయని మరో నెటిజన్ రాసుకోచ్చాడు తెలిపారు. అలాగే సెకండ్ ఆఫ్ కొంచెం నిరాశ పరుస్తుందని తెలిపారు.
.#Thandel Is A Clever Blend Of Realistic Events With Appropriate Levels Of Love & Patriotic Emotions . @chay_akkineni #NagaChaitanya’s Career Best Performance. @chandoomondeti’s Screenplay & @ThisIsDSP Music Are Major Highlights . #Thandel ❤️🏆💯
Rating 3.5/5#ThandelReview pic.twitter.com/lpWv9siyx3
— BA Raju’s Team (@baraju_SuperHit) February 7, 2025
#Thandel #ThandelReview
Fully emotional and great acting from stars
Overall good and flat story
Watchable movie
⭐️⭐️⭐️.5
Congratulations 🥂 🥳
Thandel raju pure soul @chay_akkineni
Thandel Rani awesome @Sai_Pallavi92 pic.twitter.com/3bz6JUBnnu— Jr.Ntr🐋 (@c_jeevanprakash) February 7, 2025
#ThandelReview : “An Emotional Tale”
👉Rating : 3/5 ⭐️ ⭐️ ⭐️
Positives:
👉#NagaChaitanya’s Best Performance
👉#SaiPallavi’s magic
👉DSP’s Music & BGM
👉Love ScenesNegatives:
👉Slow-Pace
👉India-Pakistan Episodes— PaniPuri (@THEPANIPURI) February 6, 2025
#Thandel is a passable love story that works well when focused on the feel good and intimate moments between the lead pair but is tiring whenever it shifts the focus to other subplots.
The lead performances by Naga Chaitanya and Sai Pallavi hold this film together along with…
— Venky Reviews (@venkyreviews) February 6, 2025