Ruhani Sharma | కల నిజమైంది.. షూట్ ఫొటో షేర్ చేసిన రుహానీ శర్మ
Ruhani Sharma | చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రుహానీ శర్మ (Ruhani Sharma). గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న సినిమాలు చేస్తూ విమర్శకులు ప్రశంసలు అందుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంది.
Ruhani Sharma | చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రుహానీ శర్మ (Ruhani Sharma). ఈ సిమ్లా సుందరి ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న సినిమాలు చేస్తూ విమర్శకులు ప్రశంసలు అందుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంది. ఈ భామ మరో ఆసక్తికర వార్తతో అభిమానులను ఖుషీ చేస్తోంది.
ఇటీవలే తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంపౌండ్ నుంచి రాబోతున్న మాస్క్ సినిమాకు సంతకం చేసిందని తెలిసిందే. ఈ చిత్రంలో యువ నటుడు కవిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది రుహానీ శర్మ. ఈ చిత్రాన్ని విక్రనన్ అశోక్ (డెబ్యూ) డైరెక్ట్ చేస్తున్నాడు. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలో నటిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. వెట్రిమారన్ నిర్మిస్తున్నాడు.
తమిళ చిత్రసీమలో బెస్ట్ ఎంట్రీ కావాలని అడగలేదు.. మాస్క్ డ్రీమ్ టీమ్‌లో భాగం కావడం, వెట్రి మారన్ సర్‌తో కలిసి పనిచేయడం ఒక కల.. నిజమైంది. నిజంగా నేను ఆశీర్వదించబడ్డాను.. షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
Couldn’t have asked for a better start in Tamil cinema. Being part of this dream team and working with Vetri Maran Sir is a dream come true.
Truely blessed with the best ♥️ #mask @Kavin_m_0431 pic.twitter.com/f4esF64AUO— Ruhani Sharma (@iRuhaniSharma) June 23, 2024
లంగావోణీలో..
#RuhaniSharma pic.twitter.com/lNT0YeBG2m
— Star Gallery (@stargallery2020) June 11, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

