Drugs Case: ఈడీ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్

టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు సెలబ్రిటీలను గంటల కొద్ది ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక కొద్ది సేపటి క్రితం ముమైత్ ఖాన్ ఈడీ విచారణకు హాజరయ్యారు.
విచారణకు హాజరైన ముమైత్ ఖాన్ తన ఆడిటర్ తో పాటు బ్యాంకు ఖాతాలను తీసుకొచ్చింది. ముంబై నుండి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ముమైత్ ఖాన్ చేరుకోగా, అక్కడ నుండి క్యాబ్‌లో ఈడీ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. కెల్విన్‌తో పాటు ముమైత్ ఖాన్ని పలు కోణాలలో విచారించనున్నట్టు తెలుస్తుంది. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ఇక 17న తనీశ్, 22న తరుణ్ ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Drugs Case
- mumaith khan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

