Month of Madhu | టాలీవుడ్ యాక్టర్ నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా శ్రీకాంత్ నాగోతి (Srikanth Nagothi)దర్శకత్వంలో వచ్చిన చిత్రం భానుమతి & రామకృష్ణ. ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సక్సెస్ఫుల్ కాంబోలో మరో సినిమా వస్తోంది. ఈ చిత్రానికి మంథ్ ఆఫ్ మధు (Month of Madhu) టైటిల్ ఫిక్స్ చేశారు. స్వాతిరెడ్డి (Swathi Reddy) హీరోయిన్గా నటిస్తోంది. చాలా నెలల సస్పెన్స్ తర్వాత ఈ మూవీ అప్డేట్ అందించారు మేకర్స్.
మంథ్ ఆఫ్ మధు చిత్రాన్ని 2023 అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి సూపర్ కూల్ లుక్లో ఉన్న పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. శ్రేయా నవేలి, హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని, జ్ఞానేశ్వర కండ్రెగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, కంచరపాలెం కిశోర్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
స్వచ్చమైన ప్రేమకథగా వస్తున్న మంథ్ ఆఫ్ మధు చిత్రాన్ని కృషివ్ ప్రొడక్షన్ అండ్ హ్యాండ్పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై యశ్వంత్ ములుకుట్ల తెరకెక్కిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నాడు. మంథ్ ఆఫ్ మధు రిలీజ్ అప్డేట్కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Month of Madhu రిలీజ్ అప్డేట్ పోస్టర్..
Team #MonthOfMadhu from the press interaction earlier today ❤️
The ‘Truest Love Story’ is set for a GRAND RELEASE WORLDWIDE on OCTOBER 6th ❤️🔥
Exciting updates rolling out soon 🤩@Naveenc212 #Swathi @srikanthnagothi @shreya_navile @ravikanthperepu @harshachemudu pic.twitter.com/9iS9YYpTEF
— Krishiv Productions (@KrishivOfficial) September 11, 2023
October is the ‘Month of Madhu’ ❤️🔥
Witness the ‘Truest Love Story’ on the BIG SCREENS ❤️#MonthOfMadhu GRAND RELEASE WORLDWIDE ON OCTOBER 6th 💥@Naveenc212 #Swathi @srikanthnagothi @shreya_navile @ravikanthperepu @harshachemudu @Yashmulukutla @ragz46 @Rajaraveendar pic.twitter.com/vc5Bgzqmhh
— Krishiv Productions (@KrishivOfficial) September 11, 2023
Month of Madhu టీజర్..
నా తొలి చిన్నారి ప్రేమో నన్ను కమ్మిన ఏ మేఘమేమో ❤️#NaaTholiChinnariPremo from #MonthOfMadhu hits you different ❤️
▶️ https://t.co/naxVb6t6eQ@Naveenc212 #Swathi @srikanthnagothi @shreya_navile @ravikanthperepu @Yashmulukutla @achurajamani @saregamasouth pic.twitter.com/FpK2SCYvai
— Krishiv Productions (@KrishivOfficial) April 24, 2023