Mohanlal | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ పాన్ ఇండియా స్టార్ హీరోల్లో ఒకరు మలయాళ నటుడు మోహన్ లాల్ (Mohanlal). బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన మోహన్‌లాల్ ఇటీవలే Neru సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన Neruకు దృశ్యం ఫేం జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ నెరు పాన్ ఇండియా సినిమా సలార్‌తో పోటీపడాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. కలెక్షన్ల విషయంలో మొదట నెరు సినిమాను అధిగమించింది సలార్. ఎవరూ ఊహించని విధంగా మెల్లమెల్లగా తన రేంజ్ ఏంటో చూపించడం మొదలుపెట్టింది. నెరు కేరళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందంటే మోహన్ లాల్ ఏ స్థాయిలో కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. నెరు ఓవర్సీస్లో రూ.24,98,71,500 3 (మిలియన్ డాలర్లు) రాబట్టగా.. వీటిలో గల్ఫ్ కంట్రీస్ నుంచి అత్యధికంగా 2.4 మిలియన్ డాలర్లు, నార్త్ అమెరికన్ హాఫ్ మిలియన్ డాలర్ మార్క్కుపైగా నమోదైంది.
దృశ్యం, దృశ్యం 2, 12th Man సినిమాల తర్వాత జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో వచ్చిన సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ మూవీకి శాంతి మాయా దేవి, జీతూ జోసెఫ్ కథనందించారు. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై శాంతి ఆంటోనీ, ఆంటోనీ పెరంబవూర్ నిర్మించారు. ఈ చిత్రంలో ప్రియమణి, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటించారు.
Another ₹100 Cr loading for Mollywood 💥💥💥
Sensational hold in all release stations 👌👌#NeruMovie Marching towards to ₹100 Cr Club 👑👑👑
The KING of Kerala box office is back 👑👑👑 MOHANLAL 👑👑👑 pic.twitter.com/8eLHfjIm0t
— Kerala Box Office (@KeralaBxOffce) January 3, 2024
ఓ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ సందడి..
After long time watched a #Mohanlal movie first day first show, the craze is still the same.
Good movie to watch.#Neru #Nerumovie. pic.twitter.com/7Kz1IobDJW— S@ch!th 🇮🇳 (@Anand_sachith) December 21, 2023
Neru లుక్‌తో నయా అప్డేట్..
Superb advanced bookings for THE COMPLETE ACTOR #Mohanlal ‘s #Neru all over 👏👏
Exceeded all expectations 🔥🔥 pic.twitter.com/XyLJPaOoY9
— Kerala Box Office (@KeralaBxOffce) December 20, 2023
Neru ఫస్ట్ లుక్ పోస్టర్..
#Neru — official poster, in Cinemas from DECEMBER 21st.#Mohanlal @Mohanlal pic.twitter.com/2aWwUT2GIA
— AB George (@AbGeorge_) December 3, 2023
మోహన్ లాల్ నయా స్టిల్ వైరల్..
#VAALIBAN Latest still 😮🔥
January 25,2024 Release!#Mohanlal #MalaikottaiVaaliban #LijoJosePellissery pic.twitter.com/uLihe5m2oG
— Suresh PRO (@SureshPRO_) November 5, 2023
Most awaiting #MalaikottaiVaaliban update on Tomorrow 5pm 💥#Mohanlal #LijoJosePellissery pic.twitter.com/rTgSgyAZax
— Sonia Vimal (@NameisSoni) September 17, 2023
మలైకోటై వాలిబన్ ఫస్ట్ లుక్..
Presenting to you the 1st Look of #MalaikottaiVaaliban Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@Mohanlal #MohanlalWithLJP @mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/FrEonCaUFV
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2023
And now, the wait has a face!
Presenting to you the First Look of #MalaikottaiVaaliban! Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab pic.twitter.com/D8f2FM3oFP
— Mohanlal (@Mohanlal) April 14, 2023
జై సల్మీర్ షూటింగ్లో మోహన్ లాల్
To all those eyes and ears for Malaikottai Vaaliban, hey, we begin today! #LijoJosePellissery #johnandmarycreative #MalaikottaiVaaliban #maxlab pic.twitter.com/4oKvJWY3s5
— Mohanlal (@Mohanlal) January 18, 2023
The much awaited shoot of Lijo Jose Pellissery directorial and Mohanlal starrer, 'Malaikottai Valiban' kickstarted in Jaisalmer#MalaikottaiVaaliban@mohanlal @mrinvicible @shibu_babyjohn #johnandmarycreatives #centuryfilms #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/ca52PYG38R
— BA Raju's Team (@baraju_SuperHit) January 18, 2023
హరీష్ పేరడి డబ్బింగ్ స్టిల్ ..
#HareeshPeradi completed dubbing for #MalaikottaiVaaliban ⚡#Mohanlal #LJP pic.twitter.com/gTZx56NqlC
— Arjun (@ArjunVcOnline) August 1, 2023
పార్టీ మూడ్‌లో ఇలా..
#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM
— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023