Anil kumar yadav | ‘నాకు కొడాలి నాని తప్ప ఏ నానీ తెలియదు’.. ఏపీ మంత్రి కౌంటర్
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ నాని (Nani) ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. నాని కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమాన పరచొద్దని టాలీవుడ్ (Tollywood) యాక్టర్ నాని (Nani) ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. నాని కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil kumar yadav) తనదైన స్టైల్ లో కౌంటర్ వేశారు.
తనకు కొడాలి నాని తప్ప ఏ నానీ తెలియదని ఎద్దేవా చేశారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న దోపిడీని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సినిమా ఖర్చులో 70 శాతం హీరోల రెమ్యునరేషన్ ఉంటుందని, దానిని తగ్గించుకోవచ్చు కదా అని చురకలంటించారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షిస్తుంటే హీరోలకు కడుపుమంట ఎందుకని మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఓ సినిమా అభిమానిగా తాను కూడా కటౌట్లు కట్టి నష్టపోయానని ఈ సందర్భంగా చమత్కరించారు.
నాని వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులు ఏపీలోని పలు ప్రాంతాల్లో థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న పలు థియేటర్లను సీజ్ చేశారు. అనంతపూర్‌లో నాని సినిమా ప్రదర్శించనున్న థియేటర్ల లైసెన్స్ ను పరిశీలించి, థియేటర్ల ప్రాంగణంలో డిస్ప్లేపై టికెట్ల ధరలను ప్రదర్శించాలని నోటీసులు అందజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

