Chiranjeevi | ఆన్గెపుకాయలు పండించిన చిరంజీవి.. రైతుల గురించి ఏమన్నాడంటే..
టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా అభిమానులు, పాలోవర్లను పలుకరిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi konidela). డిసెంబర్ 23న జాతీయ రైతుల దినోత్సవం (national farmers day)సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed